Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు అమ్మకాలు.. మారుతి లాభం 26% డౌన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 10:40 AM జాతీయంవాణిజ్యం
రికార్డు అమ్మకాలు.. మారుతి లాభం 26% డౌన్‌ - Ushodayam
మారుతి సుజుకీ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.2,466 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 26.36 శాతం తగ్గింది. పశ్చిమాసియా ఘర్షణలతో ముడిసరుకుల వ్యయాలు పెరగడం ఇందుకు కారణమైంది. అయితే, కంపెనీ ఆదాయం రూ.53,355 కోట్లకు చేరగా, వాహన విక్రయాలు 26.5 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 6,96,654 యూనిట్లకు చేరాయి. దేశీయ మార్కెట్‌లో 40.8 శాతం వాటాను సాధించింది.

Comments

G
Loading comments...