Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెంజల్‌లో 639 చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

Follow Ushodayam on Google
RR REDDY Sep 19, 2026 10:05 PM నిజామాబాద్General
రెంజల్‌లో 639 చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ - Ushodayam
రెంజల్ మండలంలో చేయూత పింఛన్ల కోసం మొత్తం 639 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. ఇందులో వితంతు పింఛన్లు 376, ఒంటరి మహిళలు 86, దివ్యాంగులు 155, కల్లుగీత కార్మికుల పింఛన్లు 22 దరఖాస్తులు ఉన్నాయని చెప్పారు. అర్హత కలిగిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...