Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో విడత బిల్లు కోసం లబ్ధిదారు ఎదురుచూపు

Follow Ushodayam on Google
Kiran Oct 01, 2026 1:03 PM వికారాబాద్General
రెండో విడత బిల్లు కోసం లబ్ధిదారు ఎదురుచూపు - Ushodayam
బషీరాబాద్‌ మండలం ఖాసింపూర్‌కు చెందిన తమ్మళి వనజ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టి రెండో విడత బిల్లు కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి విడత నిధులు గతేడాది ఆగస్టులో జమ అయినా, రెండో విడత బిల్లు ఇప్పటికీ మంజూరు కాలేదని తెలిపారు. సమస్యపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చినా స్పందన లేదని వనజ వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న బిల్లును విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...