Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారిద్దరూ సంగీత మేధావులు: గాయకుడు

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:33 PM జాతీయంవినోదం
వారిద్దరూ సంగీత మేధావులు: గాయకుడు  - Ushodayam
సినిమా: ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, ఇళయరాజాపై వస్తున్న విమర్శలను గాయకుడు శ్రీనివాస్ ఖండించారు. వారిద్దరూ సంగీతంలో ఎంతో అనుభవం ఉన్న మేధావులని పేర్కొన్నారు. గతంలోనూ ఎన్నోసార్లు వారిద్దరి ప్రతిభను తక్కువ చేసి మాట్లాడారని, కానీ విమర్శించిన వారే కాలక్రమంలో కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...