Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేబీస్ అనుమానంతో 450 మందికి టీకాలు

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 9:50 AM జాతీయంGeneral
రేబీస్ అనుమానంతో 450 మందికి టీకాలు - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా దాదీఖాస్ గ్రామంలో కుక్క కాటుకు గురైన ఆవు రెండు రోజుల తర్వాత రేబీస్ లక్షణాలతో మృతి చెందింది. దుర్గా పూజ సందర్భంగా ఆ ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని గ్రామస్థులు తిన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి 450 మందికి యాంటీ రేబీస్ టీకాలు వేశారు. ఆవు యజమాని రెండు దుకాణాలతో పాటు పలు ఇళ్లకు కూడా పాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...