Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఎకరాకు రూ.50 వేలివ్వాలి: కేటీఆర్

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:31 AM హైదరాబాద్General
రైతులకు ఎకరాకు రూ.50 వేలివ్వాలి: కేటీఆర్ - Ushodayam
తెలంగాణలో కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో భారీ దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డిల గృహనిర్బంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...