Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాతిచెరువు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:53 AM అన్నమయ్యGeneral
రాతిచెరువు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ - Ushodayam
తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం ఉదయం ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. దాదంవడ్డిపల్లెకు చెందిన రైతు తంబళ్లపల్లె నుంచి వడ్డిపల్లెకు వెళ్తుండగా రాతిచెరువు కాలువ వంతెన వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న సైడ్ కాలువలోకి వెళ్లిపోయింది. ప్రమాదకర మలుపుల వద్ద రోడ్డుకు సేఫ్టీ వాల్ నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...