Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు చెంబకూరు విద్యార్థినుల ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:24 PM అన్నమయ్యGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు చెంబకూరు విద్యార్థినుల ఎంపిక - Ushodayam
మదనపల్లెలో జరిగిన SGF హ్యాండ్‌బాల్ ఎంపికల్లో చెంబకూరు జెడ్పీ పాఠశాల విద్యార్థినులు పూర్వి, భవ్య, జాహ్నవి, స్నేహ, చందన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్‌లో ఏలూరులో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని పాఠశాల హెచ్‌ఎం, సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...