Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ డ్రైవింగ్‌తో ప్రాణం బలి.. న్యాయం కోసం బాధిత కుటుంబం వేడుకోలు

Follow Ushodayam on Google
Uday Bhaskar Oct 03, 2026 1:09 PM రంగారెడ్డిGeneral
రాష్ డ్రైవింగ్‌తో ప్రాణం బలి.. న్యాయం కోసం బాధిత కుటుంబం వేడుకోలు - Ushodayam
మేడ్చల్ జిల్లాలో కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన కారు అక్కడే ఉన్నప్పటికీ, యజమానిని గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...