Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామలక్ష్మణపల్లిలో డెంగ్యూ నివారణ చర్యలు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 12:19 PM కామరెడ్డిGeneral
రామలక్ష్మణపల్లిలో డెంగ్యూ నివారణ చర్యలు - Ushodayam
ఉత్నూర్ పీహెచ్‌సీ పరిధిలోని రామలక్ష్మణపల్లిలో డెంగ్యూ అనుమానిత కేసు నేపథ్యంలో సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే, యాంటీ లార్వల్ సర్వే నిర్వహించారు. దోమల నివారణకు స్ప్రేయింగ్ పనులు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఎస్‌యూఓ సిబ్బంది, పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...