Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ టీమ్‌కు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 4:54 PM జాతీయంవినోదం
‘రామాయణ’ టీమ్‌కు అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు - Ushodayam
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్‌ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విడుదలకు ముందు సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి ప్రతిరూపమని పేర్కొన్నారు. మన కథలు, సంస్కృతి, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతుగా నిలవాలని అల్లు అర్జున్‌ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...