Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ ఎంట్రీపై నటి త్రిష మౌనం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:09 AM జాతీయంవినోదం
రాజకీయ ఎంట్రీపై నటి త్రిష మౌనం - Ushodayam
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ప్రచారానికి మళ్లీ తెరలేచింది. తమిళనాడులో త్వరలో రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించనున్నారనే వార్తల నడుమ, ఇటీవల కోయంబత్తూర్ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా ఆమె చిరునవ్వు నవ్వి దాటవేశారు. ఇటీవల కొత్త సినిమాలేవీ అంగీకరించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

Comments

G
Loading comments...