Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాంచందర్ రావు స్పందన

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 12:03 PM జాతీయంGeneral
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాంచందర్ రావు స్పందన - Ushodayam
కాంగ్రెస్ పార్టీకి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. మోదీని లక్ష్యంగా చేసుకునే ముందు రాహుల్ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని విదేశీయుడు స్థాపించారని, జార్జ్ సోరోస్ వంటి విదేశీయుల నుంచి నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘సగం విదేశీయుడు’ అంటూ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...