Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ డూప్‌తో బావర్చి రెస్టారెంట్‌కు క్రిశాంక్

Manjunath Nov 27, 2026 10:48 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ రాహుల్ గాంధీ డూప్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్‌కు వెళ్లారు. మూడేళ్ల క్రితం ఇదే చోట రాహుల్ 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్ సమ్మిట్‌ల కోసం టూరిస్ట్‌లా హైదరాబాద్‌కు వస్తున్నారని విమర్శించారు. డూప్‌కు బిర్యానీ, థమ్సప్ అందిస్తూ 2 లక్షల ఉద్యోగాలు కల్పించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.

Comments

G
Loading comments...