Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Manjunath Nov 27, 2026 10:51 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో ఉదయం 6:30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జోనల్ కార్యాలయం కావడంతో కీలక పత్రాలు దగ్ధమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...