Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలో అక్రమ కాల్ సెంటర్ గుట్టురట్టు.. 164 మందికి విముక్తి

Manjunath Nov 27, 2026 10:54 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
నోయిడాలో అక్రమంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాల్ సెంటర్‌పై ఢిల్లీ పోలీసులు దాడి చేశారు. అక్కడ నిర్బంధించి బలవంతంగా పనిచేయిస్తున్న 164 మందిని గుర్తించారు. వీరిలో 92 మంది ఇండోనేషియన్లు, 72 మంది మలేషియన్లు ఉన్నారు. దాడుల్లో 355 మొబైల్ ఫోన్లు, 168 కంప్యూటర్లు, 26 ల్యాప్‌టాప్‌లు, 174 పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...