వార్తలకు తిరిగి వెళ్లండి
చంద్రబాబుకు ఎలిజిబెత్ ఆత్మీయ స్వాగతం

తిరుమల పర్యటనలో భాగంగా ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుచానూరు 5వ ఎంపీటీసీ జె.హెచ్. ఎలిజిబెత్ ఘన స్వాగతం పలికారు.
చంద్రగిరి క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు సల్మాన్ రాజు సతీమణి అయిన ఎలిజిబెత్‌కు స్వాగత కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
