వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాలను 850కి పెంచే అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...
