Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంకు ఘన స్వాగతం పలికిన కిషోర్ రెడ్డి

Anuroop Nov 27, 2026 10:51 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
సీఎంకు ఘన స్వాగతం పలికిన కిషోర్ రెడ్డి - Ushodayam
తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబుకు తిరుచానూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఎస్వీ అగ్రికల్చరల్ కాలేజీ హెలిప్యాడ్ వద్ద సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుచానూరు సర్పంచ్ వడ్రాయన మునెమ్మ, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీఎం అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, సుధా రెడ్డి, ఈశ్వర్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు చెప్పారు.

Comments

G
Loading comments...