Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఘవపూర్‌లో మల్లన్న యాత్రకు ఘన స్వాగతం

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 2:18 PM వికారాబాద్General
రాఘవపూర్‌లో మల్లన్న యాత్రకు ఘన స్వాగతం - Ushodayam
బీసీ రాజ్యాధికార యాత్ర ఆరో రోజు రాఘవపూర్‌ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్నకు గ్రామస్థులు, బీసీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీల రాజ్యాధికారం సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని మల్లన్న పిలుపునిచ్చారు. అనంతరం యాత్ర లక్ష్మీదేవిపల్లి మీదుగా పరిగి పట్టణంలో నిర్వహించనున్న కార్నర్‌ మీటింగ్‌కు బయలుదేరింది.

Comments

G
Loading comments...