వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నాయి.
పోలవరం జిల్లాలో జరిగిన 'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎవరూ రోడ్లపైకి రాలేదని, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు మాత్రమే రోడ్డెక్కి నిరసనలు తెలిపి రాష్ట్రానికి భరోసా ఇచ్చారని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

