Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురపోరు ప్రచారానికి దూరంగా పిరియా విజయ

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:11 PM శ్రీకాకుళంGeneral
పురపోరు ప్రచారానికి దూరంగా పిరియా విజయ - Ushodayam
ఇచ్ఛాపురం పురపాలక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతుండగా, మాజీ జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల నుంచి ఆహ్వానం అందకపోవడం, పార్టీ వర్గాల్లో విభేదాలు, సమన్వయ లోపం కారణమా అనే చర్చ సాగుతోంది. లేదా వ్యక్తిగత కారణాలతో ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారా అనే అంశంపైనా పట్టణంలో ఆసక్తి నెలకొంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...