Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో జగన్‌ నాటకాలు ఆడారు: వర్ల రామయ్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:49 PM విజయనగరంGeneral
పులివెందులలో జగన్‌ నాటకాలు ఆడారు: వర్ల రామయ్య - Ushodayam
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జగన్‌ నాటకాలు ఆడారని తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శించారు. కూటమి నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠాకు జగన్‌ తీరుపై ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌, ఎస్పీ తెలిపినట్లు పేర్కొన్నారు. అసలు ఏజెంట్లు బూత్‌ల్లోనే ఉన్నారని, జగన్‌ రిలీవింగ్‌ ఏజెంట్ల ఫారాలు చూపించారని అన్నారు.

Comments

G
Loading comments...