Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టుశాలి కులానికి ప్రత్యేక గుర్తింపుపై శ్రీకాకుళం MLAకు వినతి

Follow Ushodayam on Google
Raghu Oct 04, 2026 7:59 PM శ్రీకాకుళంGeneral
పట్టుశాలి కులానికి ప్రత్యేక గుర్తింపుపై శ్రీకాకుళం MLAకు వినతి - Ushodayam
​బీసీ-బి జాబితాలోని 17వ కేటగిరీలో పట్టుశాలి కులాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలని కోరుతూ పట్టణ పట్టుశాలి సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పద్మశాలి కులంతో కలిపి ఉండటంతో తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...