Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్‌ వాయిదా పడే అవకాశం

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:50 AM అమరావతిGeneral
పట్టణ స్థానిక ఎన్నికల పోలింగ్‌ వాయిదా పడే అవకాశం - Ushodayam
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ తేదీలు మారే అవకాశముంది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను అక్టోబరు 25 వరకు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అక్టోబరు 28న జరగాల్సిన పోలింగ్‌ కనీసం మూడు, నాలుగు రోజులు వాయిదా పడవచ్చని భావిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.

Comments

G
Loading comments...