Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 3:19 PM జోగులాంబ గద్వాల్ General
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి - Ushodayam
మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారంతా నవంబర్ 6లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కేటిదొడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సామ రామ్మోహన్ రెడ్డి విజయం కోసం నాయకులు కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...