Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 7:11 PM జనగామ General
 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే - Ushodayam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 6లోగా అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూచించారు. పాలకుర్తి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు పట్టభద్రుల ఓటరు నమోదు కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...