Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటు నమోదుపై ఎర్రబెల్లి సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:26 PM వరంగల్General
పట్టభద్రుల ఓటు నమోదుపై ఎర్రబెల్లి సమీక్ష - Ushodayam
రాయపర్తి మండలంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం బీఆర్ఎస్‌ నాయకులతో సమీక్ష నిర్వహించారు. మండల పార్టీ కార్యాలయంలో 40 గ్రామ పంచాయతీల ముఖ్య నేతలతో నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. పట్టభద్రులను కలిసి ఓటు హక్కు నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...