Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్‌ నేతల అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:39 PM జనగామ General
పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్‌ నేతల అవగాహన - Ushodayam
చిల్పూర్‌ మండలం కొండాపూర్‌ గ్రామంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమీది సురేష్‌ తదితరులు సూచించారు.

Comments

G
Loading comments...