Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:38 PM వనపర్తిGeneral
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. 2023 అక్టోబర్ 31లోపు పట్టభద్రులైన వారు అర్హులని తెలిపారు. అర్హులు నవంబర్ 6, 2026లోగా ఫారం–18 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...