Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ ఉర్దూ ఎంపీపీఎస్ పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Follow Ushodayam on Google
Hafiz Ghouse Sep 29, 2026 3:32 PM కర్నూలుGeneral
పత్తికొండ ఉర్దూ ఎంపీపీఎస్ పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక - Ushodayam
పత్తికొండ: ముస్లిం స్ట్రీట్‌లోని ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు ఎం. ఇక్బాల్ హుస్సేన్, ఉపాధ్యాయులు మహబూబ్ బాషా ఎన్నికలను పర్యవేక్షించారు. చైర్మన్‌గా హాఫిజ్ ఎస్. ముహమ్మద్ గౌస్, వైస్ చైర్మన్‌గా ఎస్. షకీలా ఎన్నికయ్యారు. మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సంక్షేమ ఫలాలు అందేలా, సమష్టిగా ఎన్రోల్మెంట్ పెంచేందుకు కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు.

Comments

G
Loading comments...