Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి పండినా.. కూలీల కొరత

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 10:56 AM ఖమ్మంGeneral
పత్తి పండినా.. కూలీల కొరత - Ushodayam
ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు కూలీల కొరత సమస్యగా మారింది. క్వింటా పత్తి ధర రూ.9 వేల వరకు ఉండటంతో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నా, స్థానికంగా కూలీలు దొరకడం లేదు. తుఫాన్‌ హెచ్చరికలతో ముదిగొండ, బోనకల్‌, చింతకాని రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. కిలోకు రూ.18–25 చెల్లించాల్సి రావడంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి.

Comments

G
Loading comments...