Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన పత్తి ధర.. పెరిగిన మిరప

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:52 AM వరంగల్General
తగ్గిన పత్తి ధర.. పెరిగిన మిరప  - Ushodayam
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా పత్తి ధర రూ.8,790గా నమోదైంది. సోమవారం ధర రూ.8,800తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. తేజ మిర్చి ధర రూ.23,000కు చేరగా, 341 రకం రూ.26,500 వద్ద నిలిచింది. వండర్‌ హాట్‌ మిర్చి రూ.32,500, టమాట మిర్చి రూ.41,000 ధర పలికాయి. సోమవారంతో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.3,500, రూ.3,000 పెరిగాయి.

Comments

G
Loading comments...