Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభంతో రూ.1.35 లక్షల కోట్ల భారం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 4:07 PM అంతర్జాతీయంGeneral
పశ్చిమాసియా సంక్షోభంతో రూ.1.35 లక్షల కోట్ల భారం - Ushodayam
పశ్చిమాసియా సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వంపై సుమారు రూ.1.35 లక్షల కోట్ల ఆర్థిక భారం పడవచ్చని ఐసీఆర్‌ఏ చీఫ్‌ ఎకనామిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. ఎరువులు, ఎల్‌పీజీ సబ్సిడీలు పెరగడం, ఎక్సైజ్‌ ఆదాయం తగ్గడం దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయ పొదుపులు, ఇతర ఆదాయాల ద్వారా ఈ భారాన్ని భర్తీ చేయవచ్చని ఆమె అంచనా వేశారు. తక్షణం ఖర్చుల్లో కోతలు అవసరం లేకపోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...