Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ డెల్టా కాల్వలకు 3506 క్యూసెక్కుల సాగు నీరునీరు

Follow Ushodayam on Google
Kumar Sep 21, 2026 9:10 AM గుంటూరువాణిజ్యం
పశ్చిమ డెల్టా కాల్వలకు 3506 క్యూసెక్కుల సాగు నీరునీరు - Ushodayam
పశ్చిమ డెల్టా పరిధిలోని కాల్వలకు 3,506 క్యూసెక్కుల సాగు నీటిని సోమవారం విడుదల చేశారు. రేవేంద్రపాడు లాకుల నుంచి బ్యాంక్ కెనాల్ కు 780 క్యూసెక్కుల నీరు, హైలెవెల్ ఛానల్ కు 126, ఈస్ట్ ఛానల్కు 273, వెస్ట్ ఛానల్కు 139, కొమ్మమూరు కెనాలు 1217, నిజాంపట్నం ఛానల్ కు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...