Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు: విద్యాధికారి

Follow Ushodayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 4:47 PM వికారాబాద్General
ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు: విద్యాధికారి - Ushodayam
వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదని జిల్లా విద్యాధికారి గని అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో అంగవైకల్యం గల విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సూచించారు. నిత్యం సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని తెలిపారు.

Comments

G
Loading comments...