Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:55 AM సంగారెడ్డిGeneral
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం - Ushodayam
సిర్గాపూర్ మండలం గోసాయిపల్లికి చెందిన పిట్ల నందుకుమార్ బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఆయనకు శివాజీ యూత్ సభ్యులు రూ.25,000 నగదు బహుమతి అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సాధించిన మచ్కూరి అరుణ్‌ను గ్రామ యువకులు సన్మానించారు. విద్యార్థులను ప్రోత్సహించిన యువతను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...