Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ సమస్యలకు పరిష్కారాలే లక్ష్యంగా భారత ఆవిష్కరణలు: మోదీ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 7:23 PM జాతీయంGeneral
ప్రపంచ సమస్యలకు పరిష్కారాలే లక్ష్యంగా భారత ఆవిష్కరణలు: మోదీ - Ushodayam
గతంలో విదేశీ ఆవిష్కరణలను అనుసరిస్తూ భారత్ ముందుకు సాగేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు అందించే ఆవిష్కరణలను సృష్టించడంపై భారత్ దృష్టి పెట్టిందని ESTIC–2026లో తెలిపారు.

Comments

G
Loading comments...