Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచ రికార్డును సమం చేసిన శీతల్ దేవి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 12:04 PM అంతర్జాతీయంGeneral
ప్రపంచ రికార్డును సమం చేసిన శీతల్ దేవి - Ushodayam
జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత ఆర్చర్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో 704 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును సమం చేశారు. 32 పర్ఫెక్ట్‌ ఎక్స్‌లతో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పారు. మరో భారత క్రీడాకారిణి పాయల్ నాగ్ 675 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఇద్దరూ కలిపి 1,379 పాయింట్లతో డబుల్స్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...