Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడితో వెళ్లిన కుమార్తె.. మనోవేదనతో తల్లి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:10 PM జాతీయంGeneral
ప్రియుడితో వెళ్లిన కుమార్తె.. మనోవేదనతో తల్లి మృతి - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 25న పెళ్లి జరగాల్సిన యువతి ప్రియుడితో వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తల్లి పార్వతి మరణించింది. పోలీసులు యువతిని గుర్తించినా, తల్లి అంత్యక్రియలకు రాకుండా ప్రియుడితోనే వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన తండ్రి రాజు గుప్తా, భార్య మరణానికి కూతురే కారణమని భావిస్తూ బతికున్న కూతురికి పిండప్రదానం చేసి 13వ రోజు కర్మకాండలు నిర్వహించారు.

Comments

G
Loading comments...