Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరిషత్‌ ఫలితాలపై ఉత్కంఠ.. నేడే విజేతలెవరో తేలేది!

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 7:08 AM అమరావతిGeneral
 పరిషత్‌ ఫలితాలపై ఉత్కంఠ.. నేడే విజేతలెవరో తేలేది! - Ushodayam
పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో జరిగే ఈ ప్రక్రియతో 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో 70.72 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపులో 39,694 మంది సిబ్బంది పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...