Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి జడ్పీటీసీ అభ్యర్థిగా నాగప్ప నామినేషన్

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 5:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పరిగి జడ్పీటీసీ అభ్యర్థిగా నాగప్ప నామినేషన్ - Ushodayam
పరిగి మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి సీగుపల్లి నాగప్ప శుక్రవారం కొత్తచెరువులోని జడ్పీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...