Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రహ్లాద్ జోషికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Manjunath Nov 27, 2026 3:05 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ప్రహ్లాద్ జోషికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు - Ushodayam
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆహార భద్రత, స్వచ్ఛ ఇంధన రంగాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. ప్రహ్లాద్ జోషి ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...