Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు వన్నె తెస్తున్న ఉపాధ్యాయులు

Follow Ushodayam on Google
P. G. Murthy Sep 28, 2026 8:57 AM మంచిర్యాలGeneral
ప్రభుత్వ పాఠశాలలకు వన్నె తెస్తున్న ఉపాధ్యాయులు - Ushodayam
లక్షెట్టిపేట తాలూకా పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు వన్నె చేస్తున్నారు. జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, కిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు దాముఖ కమలాకర్ వియత్నాం, ఫిన్లాండ్ దేశాలలో పర్యటించి విద్య వ్యవస్థపై అధ్యాయనం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య ఢిల్లీలో ఏఐపై ప్రత్యేక శిక్షణ పొందారు.

Comments

G
Loading comments...