Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యాలయానికి సౌర విద్యుత్ అభినందనీయం

Follow Ushodayam on Google
B RAJESH Sep 03, 2026 6:33 PM విజయనగరంGeneral
ప్రభుత్వ కార్యాలయానికి సౌర విద్యుత్ అభినందనీయం - Ushodayam
పునర్ నిర్మించిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయానికి శతశాతం సోలార్ విద్యుత్ను వినియోగించడం అభినందనీయమని అన్నారు. ముందుగా వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...