Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రారంభానికి నోచుకోని బీసీ బాలికల వసతి గృహం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:29 AM ఆసిఫాబాద్General
ప్రారంభానికి నోచుకోని బీసీ బాలికల వసతి గృహం - Ushodayam
ఆసిఫాబాద్‌లో కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ బాలికల కళాశాల వసతి గృహం రెండేళ్లు గడిచినా ప్రారంభం కాలేదు. దీంతో భవనం నిరుపయోగంగా మారిందని, రాత్రివేళల్లో మద్యం తాగే వారికి అడ్డాగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వసతి గృహాన్ని ప్రారంభించి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...