వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Loading comments...

