Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోటళ్లలో నాణ్యత లేని ఆహారం.. ఆరోగ్యానికి ముప్పు

Follow Ushodayam on Google
SHRUTHI Aug 29, 2026 7:44 AM అనకాపల్లి General
హోటళ్లలో నాణ్యత లేని ఆహారం.. ఆరోగ్యానికి ముప్పు - Ushodayam
అనకాపల్లి జిల్లాలో తనిఖీలు చేసిన కొన్ని హోటళ్లలో నిల్వ మాంసాహారం, ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఆహార నాణ్యత లోపాలపై 22 కేసులు నమోదు కాగా, వాటిలో 14 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. జిల్లాలో 1,320కి పైగా రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు ఉండగా, తనిఖీలకు ఇద్దరు ఆహార భద్రతా అధికారులే ఉన్నారు.

Comments

G
Loading comments...