Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఉద్యోగ శిక్షణ తరగతులను పరిశీలించిన సీతక్క

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:02 AM ములుగు General
పోలీస్ ఉద్యోగ శిక్షణ తరగతులను పరిశీలించిన సీతక్క - Ushodayam
ములుగు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై శిక్షణ తరగతులను బుధవారం మంత్రి సీతక్క పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించాలని యువతకు సూచించారు. గ్రామీణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...