Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగిపొర్లుతున్న మురుగు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:23 AM హైదరాబాద్General
పొంగిపొర్లుతున్న మురుగు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు - Ushodayam
షేక్‌పేట సమతా కాలనీ ప్రధాన రహదారిలో మురుగునీటి మ్యాన్‌హోల్ పొంగిపొర్లుతోంది. దాదాపు అర కిలోమీటరు మేర టూంబ్స్ రోడ్డుపై మురుగు ఏరులై పారుతోంది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మారుతీనగర్ కాలనీ 15వ వీధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...